Anni Naamamula kanna.......
Anni Naamamula Kanna Pai Naamau – Yesuni Naamamu
Enni Tharamulakainaa Ghanaparacha Daginadi – Kreesthesu Naamamu (2)
Yesu Naamamu Jayam Jayamu
Saathaanu Shakthul Layam Layamu (2)
Hallelooya Hosanna Hallelooyaa – Hallelooyaa Aamen (2)
Enni Tharamulakainaa Ghanaparacha Daginadi – Kreesthesu Naamamu (2)
Yesu Naamamu Jayam Jayamu
Saathaanu Shakthul Layam Layamu (2)
Hallelooya Hosanna Hallelooyaa – Hallelooyaa Aamen (2)
1. Paapamula Nundi Vidipinchunu – Yesuni Naamamu (2)
Nithya Narakaagnilo Nundi Rakshinchunu – Kreesthesu Naamamu (2)
Nithya Narakaagnilo Nundi Rakshinchunu – Kreesthesu Naamamu (2)
||Yesu Naamamu||
2. Saathaanupai Adhikaaramichchunu - Shakthigala Yesu Naamamu (2)
Shathru Samoohamupai Jayamu Nichchunu - Jayasheeludaina Yesu Naamamu (2)
Shathru Samoohamupai Jayamu Nichchunu - Jayasheeludaina Yesu Naamamu (2)
||Yesu Naamamu||
3. Sthuthi Ghana Mahimalu Chellinchuchu - Kroththa Keerthana Paadedamu (2)
Jaya Dhvajamunu Paikeththi Kekalatho - Sthothra Gaanamu Cheyudamu (2)
Jaya Dhvajamunu Paikeththi Kekalatho - Sthothra Gaanamu Cheyudamu (2)
||Yesu Naamamu||
పల్లవి: అన్ని నామముల కన్న పై నామము – యేసుని నామము
ఎన్ని తరములకైనా ఘనపరచ దగినది – క్రీస్తేసు నామము (2)
యేసు నామము జయం జయము
సాతాను శక్తుల్ లయం లయము (2)
హల్లెలూయ హొసన్న హల్లెలూయా – హల్లెలూయా ఆమెన్ (2)
ఎన్ని తరములకైనా ఘనపరచ దగినది – క్రీస్తేసు నామము (2)
యేసు నామము జయం జయము
సాతాను శక్తుల్ లయం లయము (2)
హల్లెలూయ హొసన్న హల్లెలూయా – హల్లెలూయా ఆమెన్ (2)
చరణం: పాపముల నుండి విడిపించును – యేసుని నామము (2)
నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును – క్రీస్తేసు నామము (2)
నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును – క్రీస్తేసు నామము (2)
|| యేసు నామము ||
చరణం: సాతాను పై అధికార మిచ్చును - శక్తి గల యేసు నామము (2)
శత్రు సమూహము పై జయమునిచ్చును -జయశీలుడైన యేసు నామము (2)
శత్రు సమూహము పై జయమునిచ్చును -జయశీలుడైన యేసు నామము (2)
|| యేసు నామము ||
చరణం: స్తుతి ఘన మహిమలు చెల్లించుచు - క్రొత్త కీర్తన పాడెదము (2)
జయ ధ్వజమును పైకెత్తి కేకలతో - స్తోత్ర గానము చేయుదము (2)
జయ ధ్వజమును పైకెత్తి కేకలతో - స్తోత్ర గానము చేయుదము (2)
||యేసు నామము ||
No comments:
Post a Comment